(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
సభాపర్వ - అధ్యాయ 045
॥ శ్రీః ॥
2.45. అధ్యాయః 045
Mahabharata - Sabha Parva - Chapter Topics
వరాహావతారకథనం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text
భీష్మ ఉవాచ॥
ప్రాదుర్భావసహస్రాణి సమతీతాన్యనేకశః।
యథాశక్తి తు వక్ష్యామి శృణు తాన్కురునందన॥ 2-45-1(13129)
పురా కమలనాభస్య స్వపతః సాగరాంభసి।
పుష్కరే యత్ర సంభూతా దేవా ఋషిగణైః సహ॥ 2-45-2(13130)
ఏష పౌష్కరికో నామ ప్రాదుర్భావః ప్రకీర్తితః।
పురాణైః కథ్యతే యత్ర వేదశ్రుతిసమాహితః॥ 2-45-3(13131)
వారాహస్తు శ్రుతిసుఖః ప్రాదుర్భావో మహాత్మనః।
యత్ర విష్ణుః సురశ్రేష్ఠో వారాహం రూపమాస్థితః॥ 2-45-4(13132)
ఉజ్జహార మహీం తోయాత్సశైలవనకాననాం।
వేదపాదో యూపదంష్ట్రః క్రతుర్దంతశ్చితీముఖః॥ 2-45-5(13133)
అగ్నిజిహ్వో దర్భరోమా బ్రహ్మశీర్షో మహాతపాః।
అహోరాత్రేక్షణో దివ్యో వేదాంగః శ్రుతిభూషణః॥ 2-45-6(13134)
ఆజ్యనాసః స్రువం తుండం సామఘోషస్వనో మహాన్।
ధర్మసత్యమయః శ్రీమాన్కర్మవిక్రమసత్కృతః॥ 2-45-7(13135)
ప్రాయశ్చిత్తముఖో ధీరః పశుజానుర్మహావృషః।
ఔద్గాత్రహోమలింగోఽసౌ పశుబీజమహౌషధిః॥ 2-45-8(13136)
బాహ్యంతరాత్మా మంత్రాస్థివికృతః సౌంయదర్శనః।
వేదిస్కంధో హవిర్గంధో హవ్యకవ్యాభివేగవాన్॥ 2-45-9(13137)
ప్రాగ్వంశకాయో ద్యుతిమాన్నానాదీక్షాభిరూర్జితః।
దక్షిణాహృదయో యోగీ మహాశాస్త్రమయో మహాన్॥ 2-45-10(13138)
ఉపాకర్మోష్ఠరుచకః ప్రావర్గ్యావర్తభూషణః।
శాలాపత్నీసహాయో వై మణిశృంగసముచ్ఛ్రితః॥ 2-45-11(13139)
ఏవం యజ్ఞవరాహో వై భూత్వా విష్ణుః సనాతనః।
మహీం సాగరపర్యంతాం సశైలవనకాననాం॥ 2-45-12(13140)
ఏకార్ణవజలే భ్రష్టామేకార్ణవగతః ప్రభుః।
మజ్జంతీం సలిలే తస్మిన్స్వదేవీం పృథివీం తదా॥ 2-45-13(13141)
ఉజ్జహార విషాణేన మార్గండేయస్య పశ్యతః।
శృంగేణ యః సముద్ధృత్య లోకానాం హితకాంయయా॥ 2-45-14(13142)
సహస్రశీర్షో దేవేశో నిర్మమే జగతీం ప్రభుః।
ఏవం యజ్ఞవరాహేణ భూతభవ్యభాత్మనా॥ 2-45-15(13143)
ఉద్ధృతా పృథివీ దేవీ పూజ్యా వై సాగరాంబరా।
నిహతా దానవాః సర్వే దేవదేవేన విష్ణునా॥ 2-45-16(13144)
వారాహః కథితో హ్యేష నారసింహమతో శృణు।
యత్ర భూత్వా మృగేంద్రేణ హిరణ్యకశిపుర్హతః॥ ॥ 2-45-17(13145)
ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణపర్వణి పంచచత్వారింశోఽధ్యాయః॥ 45 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.